గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు

అకాల వర్షాలతో అతలాకుతలమవుతున్న హైదరాబాద్ మహానగరంలో పలు రోడ్లను మూసి వేశారు. వరద నీటితో ముంపునకు గురై జనసంచారానికి, వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారడంతో రోడ్లను తాత్కాలికంగా మూసి వేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.

గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు
Follow us

|

Updated on: Oct 18, 2020 | 1:29 PM

Roads closed in Greater limits: తరచూ వర్షాలతో అతలాకుతలమవుతున్న భాగ్యనగరంలో కొన్ని రోడ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. మహానగరంలోని వివిధ జోన్లలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లోని పలు రోడ్లను తాత్కాలికంగా మూసి వేయడం ద్వారా ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టారు.

ఈస్ట్ జోన్‌లో మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట రోడ్ అండర్ బ్రిడ్జి, గడ్డి అన్నారం నుంచి శివగంగా థియేటర్ రోడ్డు, మూసారాంబాగ్ కాజ్‌వే, చాదర్‌ఘాట్ కాజ్ వేలను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.

వెస్ట్ సెంట్రల్ జోన్ పరిధిలో గోషామహల్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని 100 ఫీట్ రోడ్డు, పురాణాపూల్ వరకు మూసి వేశారు. టోలీచౌకీ పీఎస్ పరిధిలో టోలీచౌకీ ఫ్లై ఓవర్ కింద ట్రాఫిక్ రద్దు చేశారు.

సౌత్ జోన్ పరిధిలో ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ ఏరియాలో మోఘుల్ కాలేజ్, ఫలక్‌నుమా బండ్లగూడ నుంచి అరాంఘర్ రోడ్డు, ఎంబీఎన్ఆర్ చౌరాస్తా నుంచి ఐఎస్ సదన్ రోడ్డులో డీఎంఆర్ఎల్ చౌరస్తా వరకు, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి రోడ్లను మూసి వేశారు.

Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన