Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బుడంపాడు వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో...

Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ..
Follow us

|

Updated on: Dec 28, 2020 | 12:02 AM

Road Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బుడంపాడు వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తా పడగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, వెల్లలూరు నుంచి 20 మంది బృందంగా ట్రాక్టర్‌పై పాత గుంటూరుకు పెళ్లికి వెళ్తున్నారు. ఆ సమయంలో బుడంపాడు వద్ద వారి ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. దాంతో ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

CM KCR ADOPTED DAUGHTER: పెళ్లి కూతురుగా ముస్తాబయిన సీఎం కేసీఆర్ దత్తపుత్రిక.. పట్టు బట్టలు, గోల్డ్ నెక్లెస్ పెట్టి ఆశీర్వదించిన సీఎం సతీమణి..

Telangana Govt: ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో మహిళా కమిషన్ ఏర్పాటు.. చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి..

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..