రోడ్డు ప్రమాదంలో డీజిల్ ట్యాంక్ పేలి లారీ దగ్ధం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం అన్నారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని ఒక లారీ దగ్ధమైంది. అయితే మంటలు సమీపంలోని అడవిలోకి వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 07, 2019 | 6:27 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం అన్నారం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో డీజిల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని ఒక లారీ దగ్ధమైంది. అయితే మంటలు సమీపంలోని అడవిలోకి వ్యాపించాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!

ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’

నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.