ఇంగ్లాండ్ లో రోడ్డు ప్రమాదం
ఇంగ్లాండ్ లోని నాటింగ్ హామ్ షైర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఓ లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు తుక్కు తుక్కు అయింది. బాక్ ఫోర్డ్ కారు అతివేగంగా వచ్చి లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను హాస్పిటల్ కు తరలించారు.