Accident: పండగ పూట విషాదం.. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. కారు ఢీకొని ఇద్దరి మృతి..

Accident: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పండగ పూట వారి

Accident: పండగ పూట విషాదం.. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. కారు ఢీకొని ఇద్దరి మృతి..
Follow us

|

Updated on: Jan 14, 2021 | 2:52 PM

Accident: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పండగ పూట వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి వద్ద రాజమహేంద్రవరం వైపు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు వెనక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో ఎగిరిపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరు వ్యక్తులు చింతూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (26), సీతయ్య(48)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

హైదరాబాద్‌లో 36 కిలోల నిషేధిత సింథటిక్ మాంజా పట్టివేత.. అమ్మకపుదారులపై పలు కేసులు నమోదు..

కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??