పంత్ పేలవ బ్యాటింగ్‌కు.. ఆడుకున్న నెటిజన్లు!

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న జరిగిన చివరి టీ20లో తన ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడంతో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ పెవిలియన్ చేరుకోగానే కోహ్లీ స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అతడు వచ్చిన వెంటనే ఖాతా తెరవకుండానే ఔట్ కావడంతో.. సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇస్తే బాగుండేదని అందరూ […]

పంత్ పేలవ బ్యాటింగ్‌కు.. ఆడుకున్న నెటిజన్లు!
Follow us

|

Updated on: Dec 12, 2019 | 9:58 PM

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న జరిగిన చివరి టీ20లో తన ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడంతో నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ పెవిలియన్ చేరుకోగానే కోహ్లీ స్థానంలో పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అతడు వచ్చిన వెంటనే ఖాతా తెరవకుండానే ఔట్ కావడంతో.. సంజూ శాంసన్‌కు ఛాన్స్ ఇస్తే బాగుండేదని అందరూ కూడా అభిప్రాయపడ్డారు.

అటు పంత్‌కు కోహ్లీ పూర్తి మద్దతు ఇస్తుండటంతో.. ఫ్యాన్స్ పంత్ విఫలమైన ప్రతీసారి చురకలంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ20లో పంత్ ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడంతో.. సోషల్ మీడియాలో మేమేస్ ద్వారా పంత్‌ను ఆడుకున్నారు. ఒకసారి వాటిపై మీరు కూడా లుక్కేయండి.

ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
ముంబై స్టార్ పేసర్ ఔట్.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాం ప్లేయర్ ఇన్
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
సర్కార్ సొమ్ముకు కక్కుర్తిపడి అన్నచెల్లెలికి పెళ్లి..!
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
అమ్మో.. ఢిల్లీ.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్.. కొత్త కోపైలట్ ప్రో ఆవిష్కరణ
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
ప్రేమ పేరుతో నయవంచన! భార్య మెడలో తాళి తెంచి.. నడిరోడ్డుపై వదిలేసి
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు