India Vs Australia 2020 : తన పై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన రిషబ్ పంత్

డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి.. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను...

India Vs Australia 2020 : తన పై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పిన రిషబ్ పంత్
Follow us

|

Updated on: Jan 20, 2021 | 6:00 AM

India Vs Australia 2020:  డ్రాగా ముగిస్తే చాలు అనుకుంటున్న మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు రెచ్చిపోయారు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించి.. 2-1తో నాలుగు టెస్టుల సిరీస్‌ను, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. చరిత్ర లిఖించిన ఈ విజయంతో భారత జట్టు మరోసారి టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేసులో నిలిచింది. ఈ  టెస్టు సిరీస్‌తో భారత్ యువ వికెట్ కీపర్ జీరో నుంచి హీరో అయిపోయాడు.

మూడో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌తో పాటు ఆఖరి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లోనూ వీరోచితంగా బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం పంత్‌ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ”ఇది నా డ్రీమ్‌ సిరీస్‌. ఈ క్రెడిట్‌ అంతా జట్టు మేనేజ్‌మెంట్‌ కే  చెందుతుంది. నేను జట్టును గెలిపిస్తానని పదేపదే నన్ను ఎప్పుడూ  ప్రోత్సహించేవారు. నాపై చాలా నమ్మకం ఉంచారు. జట్టును గెలిపించాలని ప్రతిరోజూ అనుకునేవాణ్ని. ఇవాళ అది సాధించాను” అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

”టీమిండియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు” ఆసీస్ కోచ్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.