ఎన్నికల బరిలో కుబేరులు..!

కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలు అందరూ కూడా తమ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థులుగా తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ దాదాపు కుబేరులే ఎన్నికల బరిలో నిలబడడం విశేషం. తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువ 895 కోట్లుగా అఫిడివేట్ […]

ఎన్నికల బరిలో కుబేరులు..!
Follow us

|

Updated on: Mar 23, 2019 | 3:25 PM

కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. రాజకీయ పార్టీలు అందరూ కూడా తమ అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థుల నామినేషన్స్ ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థులుగా తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ దాదాపు కుబేరులే ఎన్నికల బరిలో నిలబడడం విశేషం. తెలంగాణ విషయానికి వస్తే ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన కుటుంబ ఆస్తుల విలువ 895 కోట్లుగా అఫిడివేట్ లో చూపించారు. ఇక ఏపీలో విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పొట్లూరి వర ప్రసాద్‌(పీవీపీ) కుటుంబ ఆస్తుల మొత్తం విలువ రూ.347.75కోట్లుగా ప్రకటించారు. అటు రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు వీరిద్దరే హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇది చూస్తుంటే ఈ ఎన్నికల్లో డబ్బులు ఏరులై పారుతుందని అనిపిస్తోంది.  

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?