Richest Indian: ముకేశ్ అంబానీ సంపాదన.. గంటకు ఎంతంటే..!

ప్రపంచంలోని అపర కుబేరుల జాబితాలో ఇండియన్ రిచ్చెస్ట్ పర్సన్ ముకేష్ అంబానీ కూడా చేరారు. ముకేశ్ సంపాదన అక్షరాలా గంటకి ఏడు కోట్ల రూపాయలు.. ఆసియాలోని బిలియనీర్స్‌ లిస్ట్ లో ముఖేష్‌ అంబానీ గత కొన్ని సంవత్సరాలుగా

Richest Indian: ముకేశ్ అంబానీ సంపాదన..  గంటకు ఎంతంటే..!
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 3:35 PM

Richest Indian: ప్రపంచంలోని అపర కుబేరుల జాబితాలో ఇండియన్ రిచెస్ట్ పర్సన్ ముకేష్ అంబానీ కూడా చేరారు. ముకేశ్ సంపాదన అక్షరాలా గంటకి ఏడు కోట్ల రూపాయలు.. ఆసియాలోని బిలియనీర్స్‌ లిస్ట్ లో ముఖేష్‌ అంబానీ గత కొన్ని సంవత్సరాలుగా అగ్రస్థానంలోనే ఉంటున్నారు. ఇప్పుడు హరున్‌ గ్లోబల్‌ రిచ్‌ సంస్థ ప్రకటించిన కుబేరుల జాబితాలోనూ ముఖేష్ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు.

కాగా.. ప్రస్తుతం ముఖేష్ ఆస్తుల విలువ అక్షరాలా 67 బిలియన్‌ డాలర్లు. అంటే దాదాపు నాలుగు లక్షల కోట్లకు పైమాటే. రెండు తెలుగు రాష్ట్రాల ఏడాది బడ్జెట్‌తో సమానంగా ముఖేష్ సంపద ఉంటుంది. మరి ముఖేష్‌ ఆదాయం రోజుకు, గంటకు ఎంతో తెలుసా ? అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రతి రోజు ఆయన 168 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంటే గంటకు ముఖేష్‌ ఆదాయం ఏడు కోట్లన్న మాట.

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్ 140 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో 107 బిలియన్ డాలర్ల ఆదాయంతో LMHV కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు. మూడో స్థానాన్ని సాఫ్ట్ వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ 106 బిలియన్ డాలర్లతో దక్కించుకున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ గురుగా ప్రపంచమంతా తెలిసిన వారెన్ బఫెట్‌ 102 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఫోర్త్ ప్లేస్‌లో నిలిచారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన ఆదాయం 84 బిలియన్ డాలర్లు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..