అంకితాపై రియా వివాదాస్పద వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. మొదట సుశాంత్‌ది ఆత్మహత్య అనుకున్నప్పటికీ

అంకితాపై రియా వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Aug 30, 2020 | 9:30 AM

Rhea on Ankita: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. మొదట సుశాంత్‌ది ఆత్మహత్య అనుకున్నప్పటికీ.. ఆ తరువాత ఈ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా సుశాంత్‌ కేసులో డ్రగ్స్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ కేసులో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇంటర్వ్యూ మొత్తంలో తాను అమాయకురాలినని చెప్పిన రియా, సుశాంత్‌ కుటుంబంతో పాటు పలువురికి కామెంట్లు చేశారు. ఈ క్రమంలో సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండేపై రియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయినా కూడా అంకితా, సుశాంత్‌ వితంతువుగా ప్రవర్తిస్తోంది అని కామెంట్ చేసింది. బ్రేకప్‌ అయిన తరువాత కూడా ఆమె సుశాంత్ కుటుంబంతో డిన్నర్‌కి వెళ్లిందంటూ రియా గుర్తు చేసింది. ఇక ఓ సమయంలో సుశాంత్ తనకు ఫోన్ చేసినప్పుడు రియా తనను వేధిస్తుందంటూ చెప్పాడని ఆ మధ్యన అంకితా వెల్లడించగా.. దానిపై కూడా రియా మాట్లాడింది. ఈ వ్యవహారంపై తనకు అనుమానాలు ఉన్నాయని రియా తెలిపింది.

కాగా సుశాంత్ మరణంపై అంకితా ఎప్పటి నుంచో అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికవాడు సుశాంత్‌ కాదని, తామిద్దరం కలిసి ఉన్నప్పుడు ఎన్నో ఎత్తుఫల్లాలను చూశామని, కానీ ఎప్పుడూ అతడు డిప్రెషన్‌లోకి వెళ్లలేదని అంకితా వెల్లడించిన విషయం తెలిసిందే.

Read More:

‘బిగ్‌బాస్‌ 4’ ఎంట్రీపై నటి క్లారిటీ

ప్రియుడు ఆత్మహత్య.. ఐసీయూలో సింగర్‌ రేణు

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..