Ram Gopal Varma : మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ జీవిత కథతో వెబ్ సిరీస్.. త్వరలోనే ట్రైలర్

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆయన తీసుకురాబోతున్న కథ..

Ram Gopal Varma : మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ జీవిత కథతో వెబ్ సిరీస్.. త్వరలోనే ట్రైలర్
Follow us

|

Updated on: Jan 15, 2021 | 7:11 PM

Ram Gopal Varma : వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆయన తీసుకురాబోతున్న కథ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంది. దావుద్ జీవితంలో అంశాల ఆధారంగా వర్మ ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా ఒక వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నట్టు ఇప్పటికే వర్మ ప్రకటించారు.

‘డి కంపెనీ’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయనున్నారు చిత్రయూనిట్. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సంస్థగా దావూడ్ ఇబ్రహీం ఎలా ఎదిగాడో ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపించనున్నాడు వర్మ. ఇక వెబ్ సిరీస్ ట్రైలర్ ను జనవరి 23న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు ఆర్జీవీ. ఈ ప్రాజెక్ట్‌ను స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్నారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..