మూడు సినిమాలుగా వస్తోన్న ఆర్జీవీ జీవితం

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో వివాదాస్పద ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జీవితం తెరకెక్కబోతోంది. మొత్తంగా ఆర్జీవీ నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 సినిమాలుగా..

మూడు సినిమాలుగా వస్తోన్న ఆర్జీవీ జీవితం
Follow us

|

Updated on: Aug 25, 2020 | 7:21 PM

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో వివాదాస్పద ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జీవితం తెరకెక్కబోతోంది. మొత్తంగా ఆర్జీవీ నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 సినిమాలుగా నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన పార్ట్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు 26 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. 3 చిత్రాల్లో ఒక్కొక్క సినిమా నిడివి సుమారు 2 గంటలుంటుంది. అంటే 3 చిత్రాలు కలిపి మొత్తం 6 గంటలు. బొమ్మాకు మురళి నిర్మాణంలో రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో ‘దొరసాయి తేజ’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నది.

పార్ట్ 1 లో 20 ఏళ్ళ ఆర్జీవీగా ఒక కొత్త యువ నటుడు నటించబోతున్నాడు. రాంగోపాల్ వర్మ జీవిత ప్రస్థానం ఆరంభం. దీంట్లో అతని విజయవాడ కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, అప్పట్లో ఆయన పాల్గొన్న గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి , అయన శివ సినిమా చేయడానికి ప్రయత్నాలు ప్రధాన కథాంశంగా చూపెట్టబోతున్నారు.

పార్ట్ 2 లో వేరే నటుడు నటించబోతున్నాడు. ఇందులో అండర్ వరల్డ్ తో ప్రేమాయణం చూపిస్తారు. ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్ లతో ఆయనకున్న అనుబంధాల గురించి ఉంటుంది.

పార్ట్ 3 లో ఆర్జీవీ యే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారు. RGV – ది ఇంటెలిజెంట్ ఇడియట్ గా వచ్చే ఈ మూవీలో ఆయన ఫెయిల్యూర్లు, వివాదాలు ఇంకా.. దేవుళ్ళు, సెక్స్, సమాజం పట్ల ఉన్న అతని విపరీత వైఖరులతో పాటు చాలా మంది మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపెట్టబోతున్నారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.