ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ లవ్ ట్రాక్!

Is Australian Cricketer Glenn Maxwell Dating Indian Girl Vini Raman?, ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ లవ్ ట్రాక్!

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ స్పోర్ట్స్ లవర్స్ అందరికి సుపరిచితుడే.  అలవోకగా సిక్సులు బాదుతూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చెయ్యడం అతడి స్టైల్. ఇప్పుడు ఈ క్రేజీ ప్లేయర్ లవ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మన భారత సంతతికి చెందిన అమ్మాయి విని రామన్​తో అట. ఇప్పుడు ఆస్ట్రేలియా వీధుల్లో ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ మ్యాక్స్​వెల్​, విని రామన్ ఒక్కటైతే భారత అమ్మాయిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్​గా మ్యాక్సీ నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్​ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. కాగా ఇటీవలే పాకిస్థాన్ క్రికెటర్ అసన్ అలీ కూడా భారత అమ్మాయినే పెళ్లాడటం విశేషం.

 

View this post on Instagram

 

Moments like these making the moments apart easier 💕

A post shared by VINI (@vini.raman) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *