ఏపీ స‌ర్కార్ కీలక నిర్ణయం..ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో డిప్యూటేషన్‌పై ఖాళీల భర్తీ

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉపాధ్యాయ విద్యా సంస్థల్లోని ఖాళీలను డిప్యూటేషన్‌పై భర్తీ చేయాల‌ని డిసైడ‌య్యింది. ఈ మేర‌కు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుద‌ల‌ చేసింది.

ఏపీ స‌ర్కార్ కీలక నిర్ణయం..ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో డిప్యూటేషన్‌పై ఖాళీల భర్తీ
Follow us

|

Updated on: Jun 20, 2020 | 11:33 AM

ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉపాధ్యాయ విద్యా సంస్థల్లోని ఖాళీలను డిప్యూటేషన్‌పై భర్తీ చేయాల‌ని డిసైడ‌య్యింది. ఈ మేర‌కు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుద‌ల‌ చేసింది. ఖాళీల భర్తీపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నందున బీఈడీ, డీఈడీ కాలేజీల్లో అర్హత ఉన్న‌ స్కూల్‌ అసిస్టెంట్లతో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు జిల్లాస్థాయిలో జిల్లా విద్యాధికారి కన్వీనర్‌, సంయుక్త కలెక్టర్‌ ఛైర్మన్‌గా, సంబంధిత విద్యా సంస్థ ప్రిన్సిపల్ మెంబ‌ర్స్ గా కమిటీ ఏర్పాటు చేస్తారు.

శనివారం దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. 25 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. జులై 2 నుంచి 6 వరకు అప్లికేష‌న్స్ పరిశీలించి ఫైన‌ల్ లిస్ట్ సిద్ధం చేస్తారు. 7న డిప్యూటేషన్‌ ఉత్తర్వులు విడుద‌ల‌ చేస్తారు.

ఎస్‌సీఈఆర్టీలోనూ అదే మాదిరిగా..

మ‌రోవైపు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)లో కూడా ఖాళీగా ఉన్న‌ పోస్టులను డిప్యూటేషన్‌పై భర్తీ చేయాల‌ని ప్ర‌భుత్వం డిసైడ‌య్యింది. బీఈడీ, డైట్ కాలేజీల్లో వ‌ర్క్ చేసే సీనియర్‌ లెక్చరర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు అప్లై చేసుకోవ‌చ్చ‌ని పాఠశాల విద్యా శాఖ తెలిపింది.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..