‘ పాత అలవాట్లు ఎక్కడికి పోతాయ్ ఇమ్రాన్ ‘ ?

యూపీలో ముస్లిములపై పోలీసుల దాడికి ఇదే నిదర్శనమంటూ తాను షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ( ఈ వీడియోను ఆయన ఆతరువాత డిలీట్ చేశారు). ముస్లిములపై భారత పోలీసుల దుశ్చర్య అంటూ ఆయన దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. పైగా నన్ కన్నా సాహిబ్ గురుద్వారాను చుట్టుముట్టిన వందలాది ఆందోళనకారుల  నుంచి ఈ గురుద్వారాను, అందులోని భక్తులను రక్షించాలని, ఇందుకు మీ సహాయం కావాలని పంజాబ్ […]

' పాత అలవాట్లు ఎక్కడికి పోతాయ్ ఇమ్రాన్ ' ?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 04, 2020 | 1:36 PM

యూపీలో ముస్లిములపై పోలీసుల దాడికి ఇదే నిదర్శనమంటూ తాను షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. ( ఈ వీడియోను ఆయన ఆతరువాత డిలీట్ చేశారు). ముస్లిములపై భారత పోలీసుల దుశ్చర్య అంటూ ఆయన దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించారు. పైగా నన్ కన్నా సాహిబ్ గురుద్వారాను చుట్టుముట్టిన వందలాది ఆందోళనకారుల  నుంచి ఈ గురుద్వారాను, అందులోని భక్తులను రక్షించాలని, ఇందుకు మీ సహాయం కావాలని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ తనను కోరారని కూడా ఇమ్రాన్ చెప్పుకొన్నారు. (వీడియోలో నిరసనకారులు గురుద్వారాలో భక్తులపై రాళ్లు రువ్వుతున్న ఉదంతం కూడా ఉంది). అయితే అసలు విషయంలోకి వెళ్తే.. నిజానికిది ఏడేళ్ల క్రితం.. 2013 లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ ఘటన తాలూకు ఫుటేజీ అని స్పష్టమైంది.

ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి ధ్వజం…

దీంతో  ఇమ్రాన్ నిర్వాకంపై స్పందించిన ఐరాస లోని భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్.. ఇమ్రాన్ ఖాన్ మాటిమాటికీ ‘ తప్పులు ‘ చేస్తున్నారని దుయ్యబట్టారు. పాత అలవాట్లు ఎక్కడికి  పోతాయంటూ  హ్యాష్ ట్యాగ్ తో సంబంధిత  వీడియో క్లిప్ ను కూడా మళ్ళీ షేర్ చేశారు. అసలు నన్ కన్నా గురుద్వారాపై ఎలాంటి దాడీ జరగలేదని,  ఆ మందిరానికి ఏ విధమైన డ్యామేజీ కూడా కాలేదని ఆ తరువాత పాకిస్థాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..