ఐష్‌తో ఆ సీన్‌లో నేను తడబడ్డాను..

Remember when Aishwarya Asked Ranbir : ఐశ్వ‌ర్యారాయ్‌ గురించి ఓ అద్భుతమైన విషయాన్ని బయటపెట్టాడు రణ్ బీర్ కపూర్. ‘యే దిల్ హై ముష్కిల్‌’ చిత్రంలో తనకు ఎదురైన కొన్ని ఘటనలను రివిల్ చేశాడు. ఐష్‌తో నటిస్తున్న సమయంలో కొన్నిసార్లు తాను తడబడినట్లుగా చెప్పుకున్నారు. ఐశ్వ‌ర్యారాయ్ త‌న కంటే సీనియ‌ర్ అయినా.. ఎప్పుడూ ఓ పెద్ద స్టార్ న‌ని, యాక్ట‌ర్ న‌నే భావాన్ని పైకి క‌నిపించ‌నీయ‌లేద‌న్నారు. ‘యే దిల్ హై ముష్కిల్‌. ల‌వ్ బ్యాక్ డ్రాప్ […]

ఐష్‌తో ఆ సీన్‌లో నేను తడబడ్డాను..
Follow us

|

Updated on: Aug 03, 2020 | 8:39 PM

Remember when Aishwarya Asked Ranbir : ఐశ్వ‌ర్యారాయ్‌ గురించి ఓ అద్భుతమైన విషయాన్ని బయటపెట్టాడు రణ్ బీర్ కపూర్. ‘యే దిల్ హై ముష్కిల్‌’ చిత్రంలో తనకు ఎదురైన కొన్ని ఘటనలను రివిల్ చేశాడు. ఐష్‌తో నటిస్తున్న సమయంలో కొన్నిసార్లు తాను తడబడినట్లుగా చెప్పుకున్నారు. ఐశ్వ‌ర్యారాయ్ త‌న కంటే సీనియ‌ర్ అయినా.. ఎప్పుడూ ఓ పెద్ద స్టార్ న‌ని, యాక్ట‌ర్ న‌నే భావాన్ని పైకి క‌నిపించ‌నీయ‌లేద‌న్నారు.

‘యే దిల్ హై ముష్కిల్‌. ల‌వ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో ర‌ణ్‌బీర్-ఐష్ మ‌ధ్య కొన్ని రొమాంటిక్ రొమాంటిక్ స‌న్నివేశాలుంటాయి. అయితే సినిమాలో ఐష్ కు క్లోజ్ గా ఉండే కొన్ని స‌న్నివేశాలు చేసేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డాడట ర‌ణ్ బీర్ క‌పూర్‌.

కొన్ని స‌న్నివేశాల్లో ఐశ్వ‌ర్యారాయ్‌ను ట‌చ్ చేసే స‌మ‌మంలో ఆగిపోయాను అని అన్నారు. తన చేతుల్లో వ‌ణుకు పుట్టిందని చెప్పుకొచ్చారు. కానీ మాత్రం కొన్ని సీన్లు తీస్తున్న స‌మ‌యంలో చాలా కంఫ‌ర్ట‌బుల్ గా ఫీల‌వ్వాల‌ని ఐశ్వ‌ర్యారాయ్ సూచించారని చెప్పారు. ‘చిన్న పిల్లాడిలా న‌టించ‌డం ఆపెయ్…’ అంటూ చెప్పారని.. రొమాంటిక్ స‌న్నివేశాలు స‌రిగ్గా వ‌చ్చేలా చేశారని చెప్పుకొచ్చాడు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..