బెంగాల్‌లో తెరుచుకున్న ఆలయాలు

లాక్‌డౌన్ కారణంగా దేశం మొత్తం మూతపడింది. బడులు, గుడులు ఒకటేమిటీ అంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వటంతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు జనం. ఇందులో భాగంగా..కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలను తెరిచేందుకు ఓకే చెప్పింది. బెంగాల్‌ ప్రభుత్వం కూడా ఇవాళ్టి (జూన్01) నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించింది. అయితే, అతిపురాతన కాళీఘాట్‌ ఆలయంతోపాటు కాథడ్రల్‌ చర్చిని తెరిచేందుకు మాత్రం దీదీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు. అదేవిధంగా, కోల్‌కతాలో ప్రసిద్ధమైన కాథడ్రల్‌ చర్చిని […]

బెంగాల్‌లో తెరుచుకున్న ఆలయాలు
Follow us

|

Updated on: Jun 01, 2020 | 4:03 PM

లాక్‌డౌన్ కారణంగా దేశం మొత్తం మూతపడింది. బడులు, గుడులు ఒకటేమిటీ అంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వటంతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు జనం. ఇందులో భాగంగా..కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలను తెరిచేందుకు ఓకే చెప్పింది. బెంగాల్‌ ప్రభుత్వం కూడా ఇవాళ్టి (జూన్01) నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించింది. అయితే, అతిపురాతన కాళీఘాట్‌ ఆలయంతోపాటు కాథడ్రల్‌ చర్చిని తెరిచేందుకు మాత్రం దీదీ సర్కార్ అనుమతి ఇవ్వలేదు.

అదేవిధంగా, కోల్‌కతాలో ప్రసిద్ధమైన కాథడ్రల్‌ చర్చిని కూడా ప్రభుత్వం మూసివుంచింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉండటంతో ఈ చర్చిలో ప్రార్థనలకు అనుమతి ఇవ్వటం లేదు. ఇక మసీదులకు మాత్రం ఆంక్షలతో కూడిన అనుమతులను జారీ చేసింది. నమాజు సమయంలో ఐదుగురుకి మించి అనుమతి లేదని తేల్చి చెప్పింది. ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఇండ్లలోనే ప్రార్థనలు చేయాలని బెంగాల్‌ ఇమాం అసోసియేషన్‌ ముస్లింలకు సూచించింది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..