Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

జియోనే నెంబర్ వన్!

Reliance Jio Now Largest Telecom Operator in India: Beating Vodafone-Idea's 320 Million Base, జియోనే నెంబర్ వన్!

రిలయన్స్ జియో టాప్ గేరులో దూసుకెళ్తోంది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా  ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. వొడాఫోన్ ఐడియా కంపెనీని వెనక్కునెట్టి అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా గతంలో ఎయిర్‌టెల్ అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండేది. తర్వాత వొడాఫోన్, ఐడియా విలీనంతో వొడాఫోన్ ఐడియా కంపెనీ టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఎయిర్‌టెల్ రెండో స్థానానికి వచ్చింది. అప్పుడు జియో మూడో స్థానంలో ఉండేది. కానీ జియో స్పీడ్ పెంచింది. ఇటీవలనే ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండో స్థానానికి వచ్చింది. ఇప్పుడు ఏకంగా టాప్ స్థానాన్ని దక్కించుకుంది.

 

Related Tags