ఒకే ప్లాన్‌తో టీవీ, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు: రిలయన్స్ జియో

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. గిగాఫైబర్‌తో బ్రాండ్‌బ్యాండ్ విభాగంలో దూసుకెళ్లాలని చూస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని సమాచారం. గిగాఫైబర్ ప్లానుతో బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ పొందొచ్చని తెలిపింది. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. టెలిఫోన్, టెలివిజన్ సర్వీసులు వచ్చే మూడు నెలల కాలంలో గిగాఫైబర్‌తో అనుసంధానం కావొచ్చు. ఈ మూడు సర్వీసులు ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు. జియో […]

ఒకే ప్లాన్‌తో టీవీ, ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు: రిలయన్స్ జియో
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 4:17 PM

ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. గిగాఫైబర్‌తో బ్రాండ్‌బ్యాండ్ విభాగంలో దూసుకెళ్లాలని చూస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని సమాచారం. గిగాఫైబర్ ప్లానుతో బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ పొందొచ్చని తెలిపింది.

  • 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 100 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు.
  • టెలిఫోన్, టెలివిజన్ సర్వీసులు వచ్చే మూడు నెలల కాలంలో గిగాఫైబర్‌తో అనుసంధానం కావొచ్చు.
  • ఈ మూడు సర్వీసులు ఏడాది పాటు ఉచితంగా పొందొచ్చు.
  • జియో స్మార్ట్‌ హోమ్ నెట్‌వర్క్‌కు స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్ వంటి 40 డివైస్‌లను కనెక్ట్ చేసుకునే ఆప్షన్ అందించొచ్చు. దీని కోసం రూ.1,000 చెల్లించాల్సి రావొచ్చు.

రిలయన్స్ జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే కొనసాగుతున్నాయి. తమ ప్రాంతంలో గిగాఫైబర్ సేవలు కావాలనుకునేవాళ్లు https://gigafiber.jio.com/registration వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!