ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాక్టర్ ర్యాలీ, ఇది రిహార్సల్స్ మాత్రమే, 26 న మా తడాఖా చూపుతాం, రైతు సంఘాలు

ఢిల్లీ సరిహద్దులు గురువారం ఎన్నడూ చూడని పరిస్థితిని చూశాయి. కార్గో ట్రక్కులతో నిండి ఉండే సుమారు 135 కి.మీ. దూరం  40 కి పైగా రైతు సంఘాలు

ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాక్టర్ ర్యాలీ, ఇది రిహార్సల్స్ మాత్రమే, 26 న మా తడాఖా చూపుతాం, రైతు సంఘాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 07, 2021 | 4:39 PM

Farmers Protest:ఢిల్లీ సరిహద్దులు గురువారం ఎన్నడూ చూడని పరిస్థితిని చూశాయి. కార్గో ట్రక్కులతో నిండి ఉండే సుమారు 135 కి.మీ. దూరం  40 కి పైగా రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ ట్రాలీలతో నిండిపోయింది. . ఘజియాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పాల్వాల్ వరకు సాగింది. ఢిల్లీ, హర్యానా పోలీసుల మోహరింపు మధ్య ఉదయం 11 గంటలకు రైతులు తమ ట్రాక్టర్ మార్చ్ ను కుండ్లి -మానెసార్-పాల్వాల్ ఎక్స్ ప్రెస్ దిశగా సాగించారు. ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం నాడు ట్రాక్టర్ పరేడ్ ని నిర్వహించాలని రైతు సంఘాలు ఇదివరకే నిర్ణయించాయి.  ఆ రోజున ఒక్క హర్యానా నుంచే సుమారు 2,500 ట్రాక్టర్లు ఈ మార్చ్ లో పాల్గొంటాయని అంచనా.  ఇక పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి కూడా అన్నదాతలు తమ ట్రాక్టర్లతో రానున్నారు.

Also Read:

Germany Extends Lockdown: మళ్లీ లాక్ డౌన్ పొడిగించిన జర్మన్… అక్కడ తాజా పరిస్థితికి అడ్డం పడుతుందా..?

నీటి పారుదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. శాఖపరమైన మార్పులకు శ్రీకారం.. జలవనరుల సద్వినియోగానికి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ

అమెరికా అల్లర్లలో భారత జాతీయ పతాకమా ? ఎవరు పట్టుకున్నారు ? అక్కడెందుకుంది ? వరుణ్ గాంధీ ఆగ్రహం

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!