డ్యాన్స్ ఇరగదీసిన ఎల్లో శారీ ఆఫీసర్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Reena Dwivedi dance viral video Lucknow election officer on duty India, డ్యాన్స్ ఇరగదీసిన ఎల్లో శారీ ఆఫీసర్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

ఎన్నికల విధులు నిర్వహించేందుకు పసుపు పచ్చ చీరలో వచ్చి.. మెరుపులా మెరిసిన లేడీ గ్లామర్ ఆఫీసర్ రీనా ద్వివేదీ గుర్తుందా? యూపీకి చెందిన పీడబ్ల్యూడీ ఆఫీసర్ రీనా.. ఒక్క ఫోటోతో మొత్తం దేశాన్నే తనవైపునకు తిప్పుకున్నారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయిన ఈ బ్యూటీ లేడీ ఆఫీసర్ మరో సంచలనానికి తెరతీసారు. ఆమెను ఒక్కసారి ఫోటోలో చూసి  ఫిదా అయిపోయిన జనం.. మరి ఆమె స్టెప్ వేసిందంటే.. ఇంకేమైనా ఉందా! రీనా అదికూడా చేసేశారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె చేసిన డ్యాన్స్ చూసి మరోసారి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోను ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *