తాలుకు కూడా అదిరే రేటు !

మిర్చి రైతులకు ఈ ఏడాది పంట లాభదాయకంగానే  ఉంది. కరోనా హడావిడి లేకపోతే మిర్చి రైతు పరిస్థితి ఇంకా బాగుండేది.

తాలుకు కూడా అదిరే రేటు !
Follow us

|

Updated on: Sep 25, 2020 | 12:45 PM

మిర్చి రైతులకు ఈ ఏడాది పంట లాభదాయకంగానే  ఉంది. కరోనా హడావిడి లేకపోతే మిర్చి రైతు పరిస్థితి ఇంకా బాగుండేది. ఖమ్మంలో అయితే మేలిమి రకం మిర్చి ధర ఈ రోజు రూ.20 వేలు దాటింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఈసారి తాలుకు కూడా మంచి డిమాండ్ వస్తుంది. వర్షాలకు కాయలు తడిస్తే నాణ్యత లోపించి తెల్లగా మారతాయి. వీటిని తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పంట చేతికందే సమయంలో సాధారణ రకం తాలు క్వింటా రూ.3500 ఉండగా ప్రస్తుతం రూ.6 వేల వరకు పలుకుతుంది. తేజ రకం తాలు 2 నెలల క్రితం రూ.4 వేలు ఉండగా ఇప్పుడు రూ.7500 నుంచి రూ.9000 వరకు పలుకుతుంది. గుంటూరు మార్కెట్లో గురువారం తేజ రకం తాలు రూ.9,200 పలికింది. ఇలా అనూహ్యంగా పెరుగుతున్న ధరలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. అమ్ముదామంటే ధర మరింత పెరిగితే వచ్చే ఆదాయం కోల్పోతామని ఆలోచిస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలోనేే ఉంచుదామంటే  ధర తగ్గుతుందేమోనని భయపడుతున్నారు. రేటు అధికంగా ఉండటంతో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా పెరిగింది.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!