రైల్వే సంస్థలో 53 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక

భారతీయ రైల్వే‌కు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (RCIL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ రైల్వేస్‌కు అనుబంధ సంస్థ అయిన RCIL.. బ్రాడ్ బ్యాండ్, టెలికామ్, ట్రైన్ కంట్రోల్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ లాంటి సేవల్ని అందిస్తుంది. తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 53 ఖాళీలున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు […]

రైల్వే సంస్థలో 53 పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 2:20 PM

భారతీయ రైల్వే‌కు చెందిన రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (RCIL)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ రైల్వేస్‌కు అనుబంధ సంస్థ అయిన RCIL.. బ్రాడ్ బ్యాండ్, టెలికామ్, ట్రైన్ కంట్రోల్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ లాంటి సేవల్ని అందిస్తుంది. తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 53 ఖాళీలున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్ 25వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

RCIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు

1. మొత్తం ఖాళీలు- 53 2. గ్రాడ్యుయేట్ ఇంజనీర్- 27 3. టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్)- 26 4. దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25 5. వేతనం- గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌కు రూ.14,000, టెక్నీషియన్‌కు రూ.12,000. 6. విద్యార్హత- గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌ పోస్టుకు 4 ఏళ్ల ఫుల్ టైమ్ డిగ్రీ. టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుకు డిప్లొమా తప్పనిసరి. 7. వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..