టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. కోల్కతా కెప్టెన్ దినేశ్ కార్తిక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఇప్పటివరకూ బోణీ కొట్టని కోహ్లీసేన ఈరోజు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కోల్కతా మూడో విజయంపై కన్నేసింది.