బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ తీపికబుర్లు!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారుకుల ఒకే రోజు మూడు తీపికబుర్లు అందించింది. ఒకటేమో వడ్డీ రేట్ల తగ్గింపు. ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరొకటేమో నెఫ్ట్/ఆర్‌టీజీఎస్ చార్జీల ఎత్తివేత. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మూడోదేమో ఏటీఎం చార్జీలు, ఫీజులకు సంబంధించి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) చార్జీలు, ఫీజులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆర్‌బీఐ జూన్ 6న […]

బ్యాంక్ ఖాతాదారులకు ఆర్‌బీఐ తీపికబుర్లు!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2019 | 6:19 PM

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంక్ ఖాతాదారుకుల ఒకే రోజు మూడు తీపికబుర్లు అందించింది. ఒకటేమో వడ్డీ రేట్ల తగ్గింపు. ఆర్థిక వృద్ధి పరుగులు పెట్టించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరొకటేమో నెఫ్ట్/ఆర్‌టీజీఎస్ చార్జీల ఎత్తివేత. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మూడోదేమో ఏటీఎం చార్జీలు, ఫీజులకు సంబంధించి ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు.

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) చార్జీలు, ఫీజులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆర్‌బీఐ జూన్ 6న ప్రకటించింది. దీంతో రానున్న రోజుల్లో ఏటీఎం చార్జీలు దిగిరావొచ్చు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో ఈ కమిటీకి హెడ్‌గా వ్యవహరిస్తారు.

ఏటీఎం పరిశ్రమ సమాఖ్య (సీఏటీఎంఐ) 2018 జూన్ నెలలోనే ఏటీఎం చార్జీల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆర్‌బీఐని కోరింది. ఇకపోతే కొత్తగా ఏర్పాటు కానున్న కమిటీ తన తొలి మీటింగ్ తర్వాత రెండు నెలలలోగా ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. పాలసీ సమీక్ష తర్వాత ఆర్‌బీఐ ఈ నిర్ణయాలు వెల్లడించింది.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?