క‌రోనా ఎఫెక్ట్: ఈఎంఐ ఆల‌స్య‌మైందా..డోంట్ వ‌ర్రీ..?

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థితులు ఏర్పాడ్డాయి.  ఇండియా అంతా లాక్‌డౌన్‌లో ఉంది. నేటి (బుధ‌వారం) నుంచి  21 రోజులపాటు లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. దీంతో ఎన్నో రంగాల కుదేల‌య్యాయి. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త‌, ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు కూడా తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. అందుకే ఈఎంఐలు, ఇత‌ర చెల్లింపుల లేటయినా ఎటువంటి అధిక చెల్లింపులు లేకుండా ఆర్బీఐ కీల‌క ఆదేశాలు ఇవ్వ‌బోతున్న‌ట్టు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక‌రకంగా చెప్పాలంటే ప్ర‌స్తుత ఉన్న ప‌రిస్థితుల్లో దాదాపు 80 శాతం వ్య‌క్తుల […]

క‌రోనా ఎఫెక్ట్: ఈఎంఐ ఆల‌స్య‌మైందా..డోంట్ వ‌ర్రీ..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2020 | 2:26 PM

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావంతో దేశంలో విప‌త్క‌ర ప‌రిస్థితులు ఏర్పాడ్డాయి.  ఇండియా అంతా లాక్‌డౌన్‌లో ఉంది. నేటి (బుధ‌వారం) నుంచి  21 రోజులపాటు లాక్‌డౌన్‌ కొన‌సాగ‌నుంది. దీంతో ఎన్నో రంగాల కుదేల‌య్యాయి. ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త‌, ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు కూడా తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. అందుకే ఈఎంఐలు, ఇత‌ర చెల్లింపుల లేటయినా ఎటువంటి అధిక చెల్లింపులు లేకుండా ఆర్బీఐ కీల‌క ఆదేశాలు ఇవ్వ‌బోతున్న‌ట్టు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఒక‌రకంగా చెప్పాలంటే ప్ర‌స్తుత ఉన్న ప‌రిస్థితుల్లో దాదాపు 80 శాతం వ్య‌క్తుల ఆదాయ‌, వ్య‌యాల‌పై ప్ర‌భావం ఉంటుంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు, డైలీ వ‌ర్క‌ర్ల ఆదాయ మార్గాల‌పై దారుణ ఎఫెక్ట్ ఉంది. అందుకే లోన్స్, ఈఎంఐల విష‌యంలో ఆల‌స్య‌మైనా అనుమ‌తులు ఇవ్వాల‌ని డిమాండ్లు వెల్ల‌వెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో భార‌తీయ బ్యాంకులు సంఘం చ‌ర్చ‌లు జ‌రిపింది. త్వ‌ర‌లోనే కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. ఆర్బీఐ ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే..ప్ర‌స్తుతం ఉన్న విప‌త్క‌ర స‌మ‌యంలో చాలామందికి ఉప‌శ‌మ‌నం క‌లిగే అవ‌కాశం ఉంది. కాగా ఇప్ప‌టికే ఏటీఎంల‌లో కూడా మ‌నీ విత్‌డ్రా చేసుకున్నా ఛార్జీలు ఉండవని తెలిపారు. బ్యాంకుల్లో మినిమ‌మ్ బ్యాలెన్స్ నిబంధనను తొలిగించారు. జూన్‌ వరకు ఈ సడలింపు వర్తిస్తుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?