రాయలసీమ స్టీల్‌ ప్లాంట్ కార్పొరేషన్ రద్దు చేసిన ప్రభుత్వం

రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్(ఆర్‌ఎస్‌పీసీ)ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుతో

రాయలసీమ స్టీల్‌ ప్లాంట్ కార్పొరేషన్ రద్దు చేసిన ప్రభుత్వం
Follow us

| Edited By:

Updated on: Oct 23, 2020 | 4:06 PM

Rayalaseema steel plant corporation: రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్(ఆర్‌ఎస్‌పీసీ)ను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుతో ఆర్‌ఎస్‌పీసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌ఎస్‌పీసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్‌ కంపెనీ పర్యవేక్షణలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరగనుంది.

Read More:

ఆగిన విజయ్‌-మురగదాస్.. ఆ రెండింటిలో అసలు కారణం ఏది..!

Flash News: కపిల్‌దేవ్‌కి గుండెపోటు