Ravi Teja Krack Pre Release Event: మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గ్లామర్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్ గా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మించిన చిత్రం “క్రాక్”.
Most Read Stories