Ravi Teja: రవితేజ ‘క్రాక్’ ఆ తమిళ మూవీ ఫ్రీమేకా..!

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్‌రాజా రవితేజ నటిస్తోన్న చిత్రం క్రాక్. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్

Ravi Teja: రవితేజ 'క్రాక్' ఆ తమిళ మూవీ ఫ్రీమేకా..!
Follow us

| Edited By:

Updated on: Feb 23, 2020 | 12:01 PM

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్‌రాజా రవితేజ నటిస్తోన్న చిత్రం క్రాక్. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ విడుదలైంది. ఈ టీజర్ రవితేజ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓ తమిళ సినిమా ఫ్రీమేక్ అని తెలుస్తోంది.

మూడు సంవత్సరాల క్రితం కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన సేతుపతి అనే చిత్రానికి క్రాక్ ఫ్రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా సేతుపతి ఇప్పటికే ఒకసారి తెలుగులో రీమేక్ అయ్యింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ హీరోగా పరిచయం అయిన జయదేవ్‌ సినిమా సేతుపతికి రీమేక్. ఇప్పుడు మరికొన్ని మార్పులతో గోపిచంద్ క్రాక్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా క్రాక్ మే8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..