కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన కేంద్రమంత్రి

కరోనా కాలంలో కూడా ఇండియన్ పాలిటిక్స్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రధాన పార్టీల మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై చర్చసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన నిందితులైన నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీని కాంగ్రెస్ పార్టీ నిత్యం కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటుందని ఆరోపించారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం.. నీరవ్ […]

కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసిన కేంద్రమంత్రి
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 2:01 PM

కరోనా కాలంలో కూడా ఇండియన్ పాలిటిక్స్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రధాన పార్టీల మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై చర్చసాగుతూనే ఉంది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ప్రధాన నిందితులైన నీరవ్ మోదీ, మోహుల్ చోక్సీని కాంగ్రెస్ పార్టీ నిత్యం కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటుందని ఆరోపించారు. యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల అంశాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ నేతలు నీరవ్‌ మోదీని, మెహుల్ చోక్సీని కోర్టుల్లో కాపాడారంటూ రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. అంతేకాదు.. నీరవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్ల రూపాయల రుణాన్ని ఎగ్గొట్టి బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌ నుంచి వీరిని రప్పించేందకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. త్వరలోనే నీరవ్ మోదీని అరెస్ట్ చేస్తామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..