ఆ మృగాళ్లను నేను ఉరి తీస్తా..రాష్ట్రపతికి లేఖ

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఆయన తిరస్కరిస్తే..వెంటనే ఉరిశిక్ష అమలు చెయ్యడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తిహార్ జైల్లో తలారి అందుబాటులో లేడు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడే  అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిర్భయ కేసు దోషులకు ఉరి తీసేందుకు తాత్కాలిక తలారిగా తనను నియమించాలని కోరుతూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ […]

ఆ మృగాళ్లను నేను ఉరి తీస్తా..రాష్ట్రపతికి లేఖ
Follow us

|

Updated on: Dec 04, 2019 | 9:21 PM

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో దోషులు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నారు. ఆయన తిరస్కరిస్తే..వెంటనే ఉరిశిక్ష అమలు చెయ్యడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ తిహార్ జైల్లో తలారి అందుబాటులో లేడు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడే  అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. నిర్భయ కేసు దోషులకు ఉరి తీసేందుకు తాత్కాలిక తలారిగా తనను నియమించాలని కోరుతూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రవికుమార్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ కోవింద్‌కు లెటర్ రాశాడు.

ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో ఉరిశిక్షలు చాలా తక్కువగా విధిస్తారు. ఒకవేళ విధించినా రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పొందేవారు చాలామంది ఉంటారు. అందుకే తలారి విధులు నిర్వర్తించడానికి పర్మనెంట్‌గా ఎవరూ ఉండరు. అప్పుడెప్పుడో 2013లో పార్లమెంట్‌పై దాడులకు పాల్పడిన అప్జల్ గురును తిహార్ జైల్లో ఉరి తీశారు. ఆ తర్వాత ఇప్పుడ నిర్భయ కేసు దోషులను ఉరితీసే అవకాశాలు ఉన్నాయి. దీంతో తలారి అవసరం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రవికుమార్..నిర్భయను అత్యంత పాశవికంగా చంపిన దోషులకు ఉరి వేసే తలారీగా అవకాశం ఇవ్వమని కోరడం సంచలనంగా మారింది.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
వెయిట్‌ చేయమంటున్న మహేష్ బాబు.! గిఫ్ట్ ప్యాక్‌ చేస్తున్న రాజమౌళి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు - కేసీఆర్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ముస్లింలను OBC జాబితాలో చేర్చిన ఆ రాష్ట్ర సర్కార్
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..
ఇతను రీల్ మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా.... సాయం అనగానే..