బిగ్ బాస్: ఎలిమినేట్ అయ్యేది అతడేనా.?

బిగ్ బాస్‌లోకి అలీ రెజా రీ-ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వార్, లవ్ గేమ్స్, ఫన్నీ టాస్క్‌లతో.. ఈ షో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. కాగా పదో వారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది. చెప్పాలంటే ఈ సీజన్‌లో ఇదే టఫ్ ఎలిమినేషన్ వీక్. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని తెలిసిందే. ఇప్పటికే బిగ్ […]

బిగ్ బాస్: ఎలిమినేట్ అయ్యేది అతడేనా.?
Follow us

|

Updated on: Sep 28, 2019 | 7:32 AM

బిగ్ బాస్‌లోకి అలీ రెజా రీ-ఎంట్రీ ఇవ్వడంతో షో మరింత రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్ల మధ్య వార్, లవ్ గేమ్స్, ఫన్నీ టాస్క్‌లతో.. ఈ షో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. కాగా పదో వారం ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది. చెప్పాలంటే ఈ సీజన్‌లో ఇదే టఫ్ ఎలిమినేషన్ వీక్. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, శ్రీముఖి, రవికృష్ణ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారని తెలిసిందే.

ఇప్పటికే బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేసి వరుణ్ సేఫ్ జోన్‌లో ఉండగా.. బాబా భాస్కర్, శ్రీముఖికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండటంతో వాళ్ళు కూడా ఎలిమినేషన్ నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఇకపోతే ముందు నుంచి మంచోడు ట్యాగ్‌తో ప్రేక్షకులకు దగ్గరైన రవికృష్ణ ఈవారం ఎలిమినేట్ కావడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది అధికారికంగా తెలియాలంటే ఆదివారం జరిగే ఎపిసోడ్ వరకు ఆగాల్సి ఉంది.

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు