టీజర్ టాక్: ‘ఆవిరి’కి, ఆత్మకి లింకేంటి?

రవిబాబు..ఈయనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా, దర్శకుడిగా రవిబాబు ఆయన మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. దర్శకుడిగా  మాత్రం ఆయన మార్క్ స్పెషల్‌గా ఉంటుంది. అనసూయ, అమరావతి, అవును, లడ్డూబాబు, అదిగో పందిపిల్ల లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు తెరకెక్కించిన తాజా సినిమా ‘ఆవిరి’. ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవిబాబు త్రిల్లర్స్, […]

టీజర్ టాక్:  'ఆవిరి'కి, ఆత్మకి లింకేంటి?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 28, 2019 | 5:39 PM

రవిబాబు..ఈయనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఫాలోయింగ్ ఉంది. నటుడిగా, దర్శకుడిగా రవిబాబు ఆయన మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. దర్శకుడిగా  మాత్రం ఆయన మార్క్ స్పెషల్‌గా ఉంటుంది. అనసూయ, అమరావతి, అవును, లడ్డూబాబు, అదిగో పందిపిల్ల లాంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు తెరకెక్కించిన తాజా సినిమా ‘ఆవిరి’. ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. హర్రర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవిబాబు త్రిల్లర్స్, హర్రర్ మూవీస్ తెరకెక్కిచడంతో ఎక్స్‌పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది టీజర్. ఆత్మను మీరు గుర్తించగలరా..! అంటూ ఇందులో చూపించాడు. ఏస్ ప్రొడ్యూసర్ ‘దిల్ రాజు’ సమర్పణలో వస్తున్న ఈ సినిమాలో రవిబాబే నటిస్తూ.. నిర్మించాడు. నేహా చౌహాన్, శ్రీ ముక్త, భరణి శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

ఈ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట.. కారణం ఏంటో తెలుసా?

మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయడం చాలా సింపుల్‌..

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

సైనికులతో శిక్షణ.. కట్‌చేస్తే.. లైవ్ మ్యాచ్‌లో మరోసారి పరువు పాయే

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.

పెళ్లింట టీ పోయలేదని పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు..!

మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.

క్వీన్ ఆఫ్ మాస్ గా మారిన టాలీవుడ్ చందమామ.. సత్యభామ మూవీ టీజర్

కాబోయే అమ్మలూ.. మీకు తెలివైన పిల్లలు పుట్టాలని ఉందా.?
కాబోయే అమ్మలూ.. మీకు తెలివైన పిల్లలు పుట్టాలని ఉందా.?
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!

యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం

గురు గ్రహంపై పెను తుపాను.. ఫొటోలు విడుదల చేసినా నాసా.

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..

తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?