మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన గీత గోవిందం హీరోయిన్

తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ రష్మిక మందన్న.. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే గీత గోవిందం, దేవదాస్ లాంటి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. నెక్ట్స్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి […]

మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన గీత గోవిందం హీరోయిన్
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 8:02 AM

తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ రష్మిక మందన్న.. టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే గీత గోవిందం, దేవదాస్ లాంటి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ.. తాజాగా ఓ గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే తదుపరి చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్. నెక్ట్స్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాకు ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది.

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..