బోధన్‌‌లో దారుణం..చెల్లిపైనే అత్యాచారం..5 నెలల గర్భం

ఎన్ని శిక్షలు వేస్తోన్నా, ఎన్ని చట్టాలు తెస్తోన్నా..స్త్రీ సమాజంపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా సమజంలో ఎటువంటి మార్పులు తీసుకురావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణ సంఘటన జరిగింది. ఓ కామాంధుడు బాబాయ్ కుమార్తెపై..స్నేహితుడితో కలిసి  లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు తెలిసింది. వెంటనే యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీటీ నగర్‌లో నివశించే 19 ఏళ్ల […]

బోధన్‌‌లో దారుణం..చెల్లిపైనే అత్యాచారం..5 నెలల గర్భం
Follow us

|

Updated on: Dec 29, 2019 | 9:22 AM

ఎన్ని శిక్షలు వేస్తోన్నా, ఎన్ని చట్టాలు తెస్తోన్నా..స్త్రీ సమాజంపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఇటీవల జరిగిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కూడా సమజంలో ఎటువంటి మార్పులు తీసుకురావడం లేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణ సంఘటన జరిగింది. ఓ కామాంధుడు బాబాయ్ కుమార్తెపై..స్నేహితుడితో కలిసి  లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు తెలిసింది. వెంటనే యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీటీ నగర్‌లో నివశించే 19 ఏళ్ల యువతి 10వ తరగతి అనంతరం చదువు మానేసింది. స్పల్ప వైకల్యం ఉండటంతో ఆమెను ఇంటి దగ్గర ఉండమని చెప్పి తల్లిదండ్రులు రోజూ కూలి పనులకు వెళ్లేవారు. దీంతో ఒంటిరిగా ఉన్న యువతిపై ఆమె పెదనాన్న కొడుకు నవీన్‌(25), స్నేహితుడు రవి(22)  బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. ఆమె శరీరంలో మార్పులు రావడంతో విషయాన్ని తల్లిదండ్రులు పసిగట్టగలిగారు. ప్రస్తుతం యువతి 5 నెలల గర్భిణి. కుల పెద్దలు విషయం బయటకు పొక్కకుండా రాజీ చేసే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన పోలీసు సిబ్బంది..పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు