బాలీవుడ్ ‘ఇస్మార్ట్ శంకర్’ : రణ్​వీర్ సింగ్ !

తెలుగులో సినిమాలపై ఇప్పుడు బాలీవుడ్‌ హీరోలు మనసు పారేసుకుంటున్నారు. మన రచయితలు, దర్శకులు రాసే అద్భుతమైన కథలు వారిని ఇంప్రెస్ చేస్తున్నాయి.

బాలీవుడ్ 'ఇస్మార్ట్ శంకర్' : రణ్​వీర్ సింగ్ !
Follow us

|

Updated on: Oct 04, 2020 | 10:42 PM

తెలుగు సినిమాలపై ఇప్పుడు బాలీవుడ్‌ హీరోలు మనసు పారేసుకుంటున్నారు. మన రచయితలు, దర్శకులు రాసే అద్భుతమైన కథలు వారిని ఇంప్రెస్ చేస్తున్నాయి. దీంతో మన కథల రీమేక్ రైట్స్ కొని అక్కడ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు హిందీ చిత్ర సీమ దర్శక, నిర్మాతలందరూ విజయవంతమైన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. ఈ జాబితాలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కూడా ఉంది. ( గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత )

రామ్‌ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్  డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రమిది. నభానటేష్‌ , నిధి అగర్వాల్‌ హీరోయిన్స్ గా నటించారు. పూర్తి యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా తెలుగు మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. రామ్ గతంలో ఎప్పుడూ కనిపించని ఊర మాస్ అవతార్ తో అలరించాడు.  కాగా ఈ సినిమాపై బాలీవుడ్‌ బడా హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మనసు పడ్డాడని సమాచారం. ఈ చిత్రానికి హిందీలో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామ్‌ పాత్రలో నటించేందుకు రణ్‌వీర్‌ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని టాక్‌. మరి దర్శకుడు ఎవరనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ( వాట్సాప్‌లో కొత్తగా అదిరిపోయే‌ ఫీచర్స్‌ )

ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!

నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది

అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..

అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..

నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ

మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..

సిక్కింలోని ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా? సమ్మర్ టూర్..

పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?

మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..

రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?

'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..

పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!

భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..

ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.

బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..