దీపికా అతడితో నటిస్తే నేనేం ఫీల్ అవ్వను: రణ్‌వీర్

గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్న దీపికా, రణ్‌వీర్‌సింగ్‌లు గతేడాది వివాహం చేసుకొని తమ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు. ఇక పెళ్లి తరువాత సినిమాలు చేసే విషయంలో దీపికాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన రణ్‌వీర్ ఆమె ఎవరితో నటించినా ఫీల్ అవ్వనని చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపికా, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తే ఇన్‌సెక్యూర్‌గా భావిస్తారా అన్న ప్రశ్నకు రణ్‌వీర్ కూల్‌గా సమాధానమిచ్చాడు. ‘‘నేను అసలు అలాంటి వ్యక్తిని కాదు. దీపికాను నాకన్నా ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు. […]

దీపికా అతడితో నటిస్తే నేనేం ఫీల్ అవ్వను: రణ్‌వీర్
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 10:40 AM

గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్న దీపికా, రణ్‌వీర్‌సింగ్‌లు గతేడాది వివాహం చేసుకొని తమ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు. ఇక పెళ్లి తరువాత సినిమాలు చేసే విషయంలో దీపికాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన రణ్‌వీర్ ఆమె ఎవరితో నటించినా ఫీల్ అవ్వనని చెప్పాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపికా, రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తే ఇన్‌సెక్యూర్‌గా భావిస్తారా అన్న ప్రశ్నకు రణ్‌వీర్ కూల్‌గా సమాధానమిచ్చాడు. ‘‘నేను అసలు అలాంటి వ్యక్తిని కాదు. దీపికాను నాకన్నా ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేరు. అందుకే నాకేం బాధ లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో రణ్‌బీర్, దీపికా ప్రేమించుకొని.. విడిపోయారు. ఆ తరువాత రణ్‌వీర్‌ను ప్రేమించిన దీపికా గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది సింబా, గల్లీబాయ్‌లతో రెండు వరుస విజయాలను సొంతం చేసుకున్న రణ్‌వీర్ ‘83’, ‘తక్త్’ చిత్రాల్లో నటించనున్నాడు.

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.

మానవత్వం చాటుకున్న ఏఎస్‌ఐ... ఏం చేశారంటే ??

ఎడారి నేలపై భారీ వర్షాలు.. దేనికి సంకేతం ??