లండన్ బయల్దేరిన ‘83’ ప్రపంచకప్ విజేతలు

1983 ప్రపంచ కప్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 83 పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా.. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో మొదటి షెడ్యూల్‌ కోసం టీం మొత్తం ఇవాళ లండన్‌కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫొటోలను రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. Kapil’s Devils ? @kabirkhankk @Saqibsaleem @adinathkothare @IamChiragpatil @HARRDYSANDHU @AmmyVirk @jatinsarna @issahilkhattar @TripathiiPankaj […]

లండన్ బయల్దేరిన ‘83’ ప్రపంచకప్ విజేతలు
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 12:14 PM

1983 ప్రపంచ కప్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 83 పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా.. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో మొదటి షెడ్యూల్‌ కోసం టీం మొత్తం ఇవాళ లండన్‌కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫొటోలను రణ్‌వీర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

కాగా ఈ మూవీలో రణ్‌వీర్, కపిల్ దేవ్ పాత్రను పోషిస్తుండగా.. తాహిర్ రాజ్ బషీన్, షాకిబ్ సలీమ్, అమ్మీ విర్క్, జీవా, సాహిల్ కత్తర్, చిరగ్ పాటిల్, ఆదినాథ్ కోతరే, ధైర్య కర్వా, డింకర్ శర్మ, జతిన్ శర్నా, నిషాంత్ దాహియా, హార్డీ సంధు, ఆర్ బద్రీ, పంకజ్ త్రిపాఠీ, సతీష్ అలేఖర్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షాజిద్ నడియాడ్‌వాలా, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్