నవిష్కతో స్టెప్పులేసిన రామ్ చరణ్

కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో సినిమా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైపోయింది. ఆ ఖాళీ సమయాన్ని మాత్రం నటులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...........

నవిష్కతో స్టెప్పులేసిన రామ్ చరణ్
Follow us

|

Updated on: Aug 04, 2020 | 7:13 PM

Ramchan Dance with His Nephew Navishka : కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో సినిమా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైపోయింది. ఆ ఖాళీ సమయాన్ని మాత్రం నటులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.

రామ్ చరణ్ చెల్లి శ్రీజ కుమార్తె నవిష్కతో కాసేపు సందడిగా గడిపారు. నవిష్కతో పాటు టీవీ చూస్తూ.. డాన్సులు చేశారు రామ్ చరణ్. పనిలో పనిగా తన కోడలికి కూడా డాన్సులో స్టెప్పులు నేర్పించారు. మామను చూస్తూ చప్పట్లు కొడుతూ బుజ్జి అడుగులు వేసింది. నవిష్క బుజ్జి స్టెప్పులు చూసి తెగ మురిసిపోయాడు మెగా వారసుడు.

అదే వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోకు ‘డ్యాన్స్ ఆఫ్ విత్ దిస్ డార్లింగ్’ అనే క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది. గతంలోనూ నవిష్కతో కలిసి చిరంజీవి సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ ఆర్ఆర్’ లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో కథానాయకుడు. కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా చిత్రీకరణ వాయిదా పడింది.

మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..