మళ్ళీ అయోధ్యలో రామాలయ నిర్మాణంపై బీజేపీ ఫోకస్

అయోధ్యలో రామాలయ నిర్మాణం పై ఫోకస్ పెట్టేందుకు అప్పుడే బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించిన..

మళ్ళీ అయోధ్యలో రామాలయ నిర్మాణంపై బీజేపీ ఫోకస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 08, 2020 | 7:18 PM

అయోధ్యలో రామాలయ నిర్మాణం పై ఫోకస్ పెట్టేందుకు అప్పుడే బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సోమవారం నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలను తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో గోరఖ్ పూర్ లోని ఓ ఆలయంలో  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం ప్రార్థనలు నిర్వహించారు. మరో రెండేళ్లలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా..  అయోధ్యలో రామాలయ నిర్మాణం కమలనాథులకు అత్యంత ముఖ్యం. అందువల్లే ఇవాళ రామజన్మ భూమి స్థలం వద్ద ట్రస్టు కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడ అసలు భౌతిక దూరమన్న నిబంధనే కనిపించలేదు.కాగా- కరోనా మహమ్మారి లేకుంటే ఈ పాటికే ఇక్కడ రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగి ఉండేదని రామజన్మ భూమి ట్రస్టులో ప్రభుత్వ ప్రతినిధి, సభ్యుడు కూడా అయిన అనుజ్ ఝా తెలిపారు. పరిస్థితిని బట్టి తేదీని నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!