ప్రారంభమైన ‘రెడ్’.. రామ్ కోరిక ఈసారైనా నెరవేరుతుందా..!

ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్‌తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకొని మంచి ఊపు మీదున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ప్రస్తుతం ఈ హీరో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లో ఇవాళ జరగ్గా.. ఈ ప్రాజెక్ట్‌ను రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం […]

ప్రారంభమైన 'రెడ్'.. రామ్ కోరిక ఈసారైనా నెరవేరుతుందా..!
Follow us

| Edited By:

Updated on: Oct 30, 2019 | 3:15 PM

ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్‌తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకొని మంచి ఊపు మీదున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ప్రస్తుతం ఈ హీరో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్‌లో ఇవాళ జరగ్గా.. ఈ ప్రాజెక్ట్‌ను రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో నటించబోయే హీరోయిన్, మిగిలిన నటీనటుల విషయాలు త్వరలో వెల్లడించనున్నారు.

అయితే దేవదాసుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్.. ఇప్పటివరకు 17 చిత్రాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు హ్యాట్రిక్‌ హిట్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. కెరీర్ ప్రారంభంలో ‘రెడీ’, ‘మస్కా’తో వరుస రెండు మంచి హిట్లను కొట్టినప్పటికీ.. ఆ తరువాత ‘గణేష్‌’తో హ్యాట్రిక్‌కు మిస్ అయ్యాడు. ఇక ఆ తరువాత 2017 వరకు అతడికి వరుసగా రెండు మంచి హిట్లు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఒక్క హ్యాట్రిక్ అయినా కొట్టాలని ఎప్పటి నుంచో పరితపిస్తున్నాడు. అయితే గతేడాది ‘హలో గురు ప్రేమ కోసమే’తో, ఈ ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్‌’తో మళ్లీ రెండు మంచి హిట్లను ఖాతాలో వేసుకున్నాడు రామ్. ఇక ఇప్పుడు ‘రెడ్‌’తోనైనా ఈ ఎనర్జిటిక్ మొదటి హ్యాట్రిక్‌ను కొట్టేస్తాడేమో చూడాలి. కాగా తమిళ్‌లో విజయం సాధించిన ‘తాండవం’ రీమేక్‌గా రెడ్ తెరకెక్కబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?