RED Blockbuster Celebrations: ఎనర్జిటిక్‌ స్టార్‌ ‘రామ్‌ పోతినేని’ నటించిన రెడ్‌ మూవీ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌- LIVE

RED Blockbuster Celebrations: సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్కనాడు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ...

RED Blockbuster Celebrations: ఎనర్జిటిక్‌ స్టార్‌ 'రామ్‌ పోతినేని' నటించిన రెడ్‌ మూవీ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌- LIVE
Follow us

|

Updated on: Jan 16, 2021 | 8:44 PM

RED Blockbuster Celebrations: సినీ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నప్పటికీ ఎంతో శ్రమించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని. కెరీర్‌ ఆరంభంలోనే కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్న రామ్‌.. రెడ్‌ మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ మూవీ తడమ్‌ రీమేక్‌గా వచ్చిన ఈ మూవీలో రామ్‌ తొలిసారిగా డ్యూయల్‌ రోల్‌ చేశాడు. విడుదలకు ముందే పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటివ్‌ క్రియేట్‌ చేశాయి. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ‘రెడ్‌’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. తాజాగా ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్‌ నిర్వహించుకుంటోంది చిత్ర బృందం. ఈ మూవీలో రామ్‌ పోతినేని, నివేతా పెతురాజ్, మాల్వికా శర్మ అమృత అయ్యర్‌ నటించి ప్రేక్షకులను మెప్పించారు.

రెడ్ మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (LIVE)