12 ‘O’ Clock Movie : పొంగల్ బరిలో వర్మ కూడా.. అసలైన పండుగ ’12 O’Clock’ తోనే అట

లాక్‌ డౌన్‌ను రామ్ గోపాల్ వర్మ వాడుకున్నంతగా ఇంకెవ్వరూ వాడుకోలేదు. ఈ గ్యాప్‌లో సొంత ఏటీటీ( ఎనీ టైమ్ థియేటర్) పెట్టిన వర్మ బోల్డ్ సినిమాలతో హోరెత్తించారు.

12 'O' Clock Movie : పొంగల్ బరిలో వర్మ కూడా.. అసలైన పండుగ '12 O'Clock' తోనే అట
Follow us

|

Updated on: Jan 07, 2021 | 12:31 PM

లాక్‌ డౌన్‌ను రామ్ గోపాల్ వర్మ వాడుకున్నంతగా ఇంకెవ్వరూ వాడుకోలేదు. ఈ గ్యాప్‌లో సొంత ఏటీటీ( ఎనీ టైమ్ థియేటర్) పెట్టిన వర్మ బోల్డ్ సినిమాలతో హోరెత్తించారు. లాక్‌ డౌన్‌ ఎత్తేసే టైంకి తన మార్క్‌ కాంట్రవర్షియల్ సినిమాలతో థియేట్రికల్ రిలీజ్‌కు కూడా సిద్ధమైపోయారు. తాజాగా ఇదే విషయంలో ఓ ఇంట్రస్టింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న 12 O’Clock సినిమాను సంక్రాంతికి ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వింటేజ్‌ వర్మను గుర్తు చేస్తూ హర్రర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ఇదే పర్ఫెక్ట్ టైం అంటున్నారు వర్మ. దానికి వర్మ చెప్తున్న లాజిక్‌ కూడా భలేగా ఉంది మరి.

ప్రజెంట్ థియేటర్స్‌లో 50% ఆక్యుపెన్సీ, సోషల్ డిస్టన్సింగ్‌ రూల్స్ ఉన్నాయి. అంటే ఒకరికొకరు దూరంగా కూర్చొని మాత్రమే సినిమా చూడాలన్నమాట. ఈ టైంలో ఓ పర్ఫెక్ట్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ అయితే ఆడియన్స్‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఉంటుందంటున్నారు వర్మ. సినిమా ఏదైనా తన మార్క్‌ శాడిజం మాత్రం వదిలిపెట్డడం లేదు ఆర్జీవీ.

Also Read :

AP Temple Politics: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు శ్రీకారం

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..