కలలోకొచ్చిన ఎన్టీఆర్ వర్మతో ఏం చెప్పాడంటే….

Ram Gopal Varma's tweets against Chandrababu Naidu, కలలోకొచ్చిన ఎన్టీఆర్ వర్మతో ఏం చెప్పాడంటే….

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి టీడీపీ నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. టీడీపీ ఓటమి పాలవ్వడంతో నిన్నటి నుంచి వరుసగా వ్యంగ్యంగా పోస్టుల చేస్తూ విమర్శిస్తున్నాడు. ఇవాళ ఏకంగా ఎన్టీఆర్ కలలోకి వచ్చి టీడీపీ ఓటమిపై తనతో చెప్పారంటూ ట్వీట్ చేశారు.

తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయనివ్వకుండా టీడీపీ అడ్డుకుందని.. అందుకే ఓటమి చెందిందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. తనకు ఈ విషయాన్ని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనకు కలలో వచ్చి చెప్పాడంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *