‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ రిలీజ్‌పై క్లారిటీకి రాని వర్మ..!

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని ఓ భాగంతో వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్లు అందరిలో ఆసక్తి పెంచగా.. మూవీ కోసం చాలా మంచి వేచి చూస్తున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల విషయంలో వర్మ ఇంకా క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 22న విడుదల చేయనున్నామని వర్మ ప్రకటించినప్పటికీ.. అంతకంటే ఓ వారం ముందుగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేయాలనే భావనలో అతడు ఉన్నట్లు […]

‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ రిలీజ్‌పై క్లారిటీకి రాని వర్మ..!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 11:38 AM

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని ఓ భాగంతో వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్లు అందరిలో ఆసక్తి పెంచగా.. మూవీ కోసం చాలా మంచి వేచి చూస్తున్నారు. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల విషయంలో వర్మ ఇంకా క్లారిటీకి రానట్లు తెలుస్తోంది. ఈ మూవీని మార్చి 22న విడుదల చేయనున్నామని వర్మ ప్రకటించినప్పటికీ.. అంతకంటే ఓ వారం ముందుగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేయాలనే భావనలో అతడు ఉన్నట్లు తెలుస్తోంది.

మార్చి 22న అల్లు శిరీశ్ ఏబీసీడీ, సుమంత్ అశ్విన్ ప్రేమ కథా చిత్రం విడుదల అవ్వనున్నాయి. దీంతో థియేటర్లు తక్కువగా దొరికే అవకాశం ఉంది, అలాగే కలెక్షన్లపై ప్రభావం పడొచ్చు అందుకే మార్చి 15నే లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను విడుదల చేయాలని వర్మ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి మొత్తానికి వర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా