‘ప‌వ‌ర్ స్టార్ మూవీ’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదాల‌తో వార్త‌ల్లో నిలుస్తూంటారు. అందులోనూ ఈ మ‌ధ్య మ‌రీ కాంట్ర‌వ‌ర్సీలను ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య అమృత‌-ప్ర‌ణ‌య్‌ల ల‌వ్ స్టోరీ మీద 'మ‌ర్డ‌ర్' అనే సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇటీవ‌లే ఆయ‌న ప్ర‌క‌టించిన 'ప‌వ‌ర్ స్టార్'..

'ప‌వ‌ర్ స్టార్ మూవీ' ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన ఆర్జీవీ..
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2020 | 1:24 PM

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిలుస్తూంటారు. అందులోనూ ఈ మ‌ధ్య మ‌రీ కాంట్ర‌వ‌ర్సీలను ఎదుర్కొంటున్నారు. ఈ మ‌ధ్య అమృత‌-ప్ర‌ణ‌య్‌ల ల‌వ్ స్టోరీ మీద ‘మ‌ర్డ‌ర్’ అనే సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇటీవ‌లే ఆయ‌న ప్ర‌క‌టించిన ‘ప‌వ‌ర్ స్టార్’ అనే సినిమాను కూడా ఆర్‌జివి వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లోనే విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. తాజాగా వ‌ర్మ ప‌వ‌ర్ స్టార్ సినిమా నుంచి ఓ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశాడు. ‘పోస్ట‌ర్‌లో ఎన్నిక‌ల త‌ర్వాత క‌థ అంటూ రాసి ఉంది. పోస్టర్‌లో ఉన్న న‌టుడు న‌ల్ల‌ని దుస్తులు ధ‌రించి ఉన్నాడు. అంతేకాకుండా పోస్ట‌ర్‌లో ఒక టీ గ్లాస్’ కూడా ఉంది. ఇవ‌న్నీ చూస్తుంటే వ‌ర్మ మ‌రోసారి వివాదాల్లోకి రాబోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. దీంతో అస‌లు ఈ సినిమాలో వ‌ర్మ ఏం చూపించ‌నున్నాడో అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు.

అలాగే మ‌రో పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశాడు వ‌ర్మ‌. అందులో మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ లుక్‌లు ఉన్నాయి. ప‌వ‌ర్ స్టార్ సినిమాలో ఈ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ కూడా ఓ స‌న్ని వేశంలో ఉంటార‌ని ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. కాగా ఈ పోస్ట‌ర్‌ల‌పై ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక ఆర్జీవి లాక్ డౌన్ కార‌ణంగా థియేర్స్ అన్ని బంద్ అయిన సంగ‌తి తెలిసిందే క‌దా. దీంతో వ‌ర్మ‌ ఆర్ జి వి వ‌ర‌ల్డ్ థియేట‌ర్ పేరుతో ఓ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసి త‌న సినిమాల‌ను అందులోనే విడుద‌ల చేస్తున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..