రామ్ చరణ్‌తో ఆ ఇద్దరు..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తారట. కాగా ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీస్ సంస్థ తమ వికీపీడియా పేజీలో పేర్కొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి […]

రామ్ చరణ్‌తో ఆ ఇద్దరు..?
Follow us

|

Updated on: May 29, 2019 | 9:12 PM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తాడని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుండగా.. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తారట. కాగా ఈ విషయాన్ని స్వయంగా మైత్రి మూవీస్ సంస్థ తమ వికీపీడియా పేజీలో పేర్కొంది.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అటు కొరటాల శివ ప్రస్తుతం చిరుతో ఓ సినిమా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్, రాజమౌళి చిత్రం 2020 ఆఖరికి పూర్తవుతుంది. కాబట్టి ఈలోపు చిరుతో సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళతాడని సమాచారం.