సైరా కోసం త్రిబుల్ ఆర్‌కు చెర్రీ బ్రేక్…?

త్రిబుల్ ఆర్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా సార్లు బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి కూడా మూవీ షూట్‌కి బ్రేకులు పడ్డాయి. ఈ సారి మూవీ షుట్‌కి బ్రేక్ పడటానికి కారణ చెర్రీనట. చరణ్ సైరా మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. సైరా మూవీ కోసం చరణ్ కొన్ని కొన్ని కొత్త ప్లాన్లు చేస్తున్నాడు. మూవీ ప్రమోషన్స్‌కి కాస్త కొత్తగా చెయ్యాలనుకుంటున్నాడట. మూవీ రిలీజ్‌కి రెండు […]

సైరా కోసం త్రిబుల్ ఆర్‌కు చెర్రీ బ్రేక్...?
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 9:40 PM

త్రిబుల్ ఆర్ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా సార్లు బ్రేకులు పడ్డ విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి కూడా మూవీ షూట్‌కి బ్రేకులు పడ్డాయి. ఈ సారి మూవీ షుట్‌కి బ్రేక్ పడటానికి కారణ చెర్రీనట. చరణ్ సైరా మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. సైరా మూవీ కోసం చరణ్ కొన్ని కొన్ని కొత్త ప్లాన్లు చేస్తున్నాడు. మూవీ ప్రమోషన్స్‌కి కాస్త కొత్తగా చెయ్యాలనుకుంటున్నాడట. మూవీ రిలీజ్‌కి రెండు నెలలు మాత్రమే ఉండటంతో మూవీ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారట. చిరంజీవి కెరీర్‌లోనే ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మక మూవీ. సో దగ్గరుండీ అన్ని పనులను చెర్రీ చూసుకోవాలనుకుంటున్నాడట. సో అందుకే చెర్రీ త్రిబుల్ ఆర్ మూవీకి బ్రేక్ ఇచ్చారని సమాచారం. అఫీషియల్‌గా ఇన్‌ఫర్మేషన్ లేకపోయినా.. దాదాపు ఇదే నిజం అని కూడా టాక్ వినిపిస్తోంది.