చెర్రీ అదే రోజు ఎందుకు పుట్టాడో తెలిశాక..: చిరు ఇంట్రస్టింగ్ విషెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ శుక్రవారం 35వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముందుగానే తన శుభాకాంక్షలను తెలిపారు. ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు..

చెర్రీ అదే రోజు ఎందుకు పుట్టాడో తెలిశాక..: చిరు ఇంట్రస్టింగ్ విషెస్
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 9:06 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ శుక్రవారం 35వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముందుగానే తన శుభాకాంక్షలను తెలిపారు. ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఇన్‌స్టాలో చిన్నవయసులో చెర్రీతో పాటు ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ జన్మించిన సమయంలో నేను సహజంగానే చాలా సంతోషపడ్డా. కానీ వరల్డ్ థియేటర్ డే  రోజునే చరణ్‌ ఎందుకు పుట్టాడో తెలుసుకున్న తరువాత ఆ ఆనందం ఇంకా ఎక్కువైంది. మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం. నీటిలోని చేపలాగా చరణ్‌ నటనా ప్రపంచంలోకి వచ్చారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ చరణ్ అని కామెంట్ చేశారు.

https://www.instagram.com/p/B-Mv_2mDnqz/

ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో స్పెషల్  వీడియో శుక్రవారం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. నీ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి పట్టునే మనం ఉండటం ముఖ్యం కాబట్టి.. శుక్రవారం 10 గంటలకు నేను నీకు డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నా. నన్ను నమ్ము. దీన్ని నువ్వు కచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేవు భీమ్ ఫర్ రామరాజు అని ట్వీట్ చేశారు. దానికి చెర్రీ స్పందిస్తూ.. నేను ట్విట్టర్‌లో సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చాను. లేదంటే నీ సర్‌ప్రైజ్‌ను కచ్చితంగా మిస్ అయ్యేవాడిని. రేపటి వరకు ఎదురుచూడలేను అని కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా HBDRoyalRAMCHARAN అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..

మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..

ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..

డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..

ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్

ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్

ల్యాప్‌టాప్‌లపై బంపర్ ఆఫర్.. అమెజాన్‌లో ఏకంగా 50 శాతం తగ్గింపు..

హైదరాబాదీ క్రికెటర్ మంచి మనసు.. అమ్మాయిలకు మర్చిపోలేని గిఫ్ట్స్

నగరిలో మంత్రి రోజా నామినేషన్ దాఖలు.. హ్యాట్రిక్ విజయంపై ధీమా..

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!