బిగ్ బాస్ హౌస్‌లో.. “మన్మథుడు” -2 హీరోయిన్..?

బిగ్‌బాస్ 3 స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ కాస్త హాట్ హాట్‌గానే సాగుతోంది. అయితే మొదటి వారంలో హేమ ఎలిమినేట్ కావడం.. తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో సెలబ్రిటీలు సినిమాల ప్రమోషన్స్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్ 3 లో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ వారంలోనే బిగ్ బాస్ హౌస్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం […]

బిగ్ బాస్ హౌస్‌లో.. మన్మథుడు -2 హీరోయిన్..?
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 11:09 AM

బిగ్‌బాస్ 3 స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ కాస్త హాట్ హాట్‌గానే సాగుతోంది. అయితే మొదటి వారంలో హేమ ఎలిమినేట్ కావడం.. తమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో సెలబ్రిటీలు సినిమాల ప్రమోషన్స్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సీజన్ 3 లో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ వారంలోనే బిగ్ బాస్ హౌస్‌లో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అవ్వబోతోందట. నాగార్జున కూడా మన్మథుడు 2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్, రకుల్ ప్రీత్ లు ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారట. ఆగష్టు 9న మన్మథుడు 2 సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.